సాక్షి డిజిటల్ న్యూస్- జనవరి 25 – హైదరాబాద్ – ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖైరతాబాద్ డివిజన్ వెంకటరమణా కాలనీలో రూపాయలు 16 లక్షల వ్యాయంతో తిరుమల మెడికల్ హాల్ నుండి చక్రవర్తి రెసిడెన్సి వరకు నూతన వి డి సి సి రోడ్డు మరియు పద్మావతి కాలనీలో డాక్టర్ అవినాష్ క్లినిక్ లేన్లో రిస్టోరేషన్ పనులను ప్రారంభించిన పి విజయ రెడ్డి (కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ నియోజకవర్గము మరియు కార్పొరేటర్ ఖైరతాబాద్ డివిజన్ ) కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి ఏ.ఈ భరత్ వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్ , కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రావు , కార్యవర్గసభ్యులు ఆర్ పద్మజ , డి సురేఖ , సరళ , రామకృష్ణ ,మహిళా మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.