శివయ్య పడి పూజలు పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

సాక్షి, డిజిటల్ దుమ్మ,రాజు రిపోర్టర్, నారాయణఖేడ్ రీఛార్జ్, ప్రతినిధి జనవరి 25-1-2026 నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో 4 వార్డులో బీరదర్ సుధాకర్ నివాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన శివయ్య స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి . అనంతరం వారు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి గారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రామచందర్. ఆకాష్ యూత్ కాంగ్రెస్ మనూర్ మండలం అధ్యక్షులు. శ్రీనివాసరెడ్డి ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు . బీ రాజు, శివ స్వాములు భక్తులు తదితరులు ఉన్నారు.