సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 2026 రిపోర్టర్ రాజు గద్వాల జిల్లా, గద్వాల జిల్లా కేంద్రంలో వ్యాపారం సంస్థలు వివిధ వృత్తిలలో ఉన్నవారికి మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ & వివిధ కుల సంఘాల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా గద్వాల జిల్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులకు అందజేయడం జరిగినది. అన్ని వర్గాల అసోసియేషన్ వారికి ప్రతి ఒక్కరికి సమావేశాలు నిర్వహించు కోవడానికి కమిటీ హాల్ కోసం ఎకరం 1/2 గద్వాల రింగ్ రోడ్డు సమీపంలో కేటాయించడం జరిగింది. అన్ని సంఘాలకు ప్రభుత్వగద్వాల జిల్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ సంఘం తరఫున ప్రత్యే నుంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణాల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.