విద్యార్థులకు షు అందజేత

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 భూమయ్య పిట్లం మండలం పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామంలో ని విద్యార్థులకు గ్రామ బి ఆర్ ఎస్ నాయకుడు అంబర్ రెడ్డి శనివారం నాడు పాఠశాల విద్యార్థులకు షూ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ జనవరి 26 స్వాతంత్ర దినోత్సవము ఉన్నందున విద్యార్థులకు షు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు క్రీడలు ఉన్నందున క్రీడలు ఆడెందుకు సహాయపడతాయని తెలిపారు.