సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి.25 వేములవాడ టౌన్ రిపోర్టర్: అక్కనపల్లి పరుశురాం… రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని 9వ వార్డు లో గల ముస్లిం కమిటి హాల్ భవన నిర్మాణం పై అంతస్తుకు 4 లక్షల రూపాయలు మంజూరు చేసిన వేములవాడ నియోజకవర్గం ఏం ఎల్ ఏ ప్రభుత్వ విప్ ఆది శీనన్న ను శాలువాతో సన్మానించిన మైనార్టీ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రజాక్ ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ మా ముస్లిం సమాజానికి గుర్తించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వం మైనార్టీలను చిన్నచూపు చూసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి బాటలో దూసుకెళ్తున్నామని చెప్పారు. మరియు పట్టణంలోని మోచివాడ గాంధీనగర్ శివనగర్. కు సంబంధించిన ముస్లిం కమిటీ నిర్మాణం కోసం ఐదు గుంటల స్థలాన్ని ఇప్పించి నీధులు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జామే మజీద్ కమిటీ అధ్యక్షులు నవాబ్ ఖాన్. పీర్ మహమ్మద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ సాబీర్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సయ్యద్ సాబీర్, మహమ్మద్ షాహిద్, అహ్మద్ (అడ్డు), సోహెల్ ఖాన్. సుభాష్ నగర్ మజీద్ కమిటీ అధ్యక్షులు షేక్ ఇమామ్, అర్ఫా మజీద్ కమిటీ అధ్యక్షులు సర్వర్ పాషా, వేములవాడ పట్టణ కమిటీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ కాంగ్రెస్, లీడర్ నాయకులు చిలుక రమేష్, సాగరం వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేములవాడ ముస్లిం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.