సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25/2026, మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్, బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లి హనుమాన్ దేవాలయం వద్ద బస్సు స్టాప్ ఏర్పాటు చేయాలని ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాస్ మరియు చెంగచెర్ల డిపో మేనేజర్ కవిత వాళ్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేడిపల్లి హనుమాన్ దేవాలయం కమాన్ వద్ద ప్రజలు అవసరం దృష్ట్యా ఇక్కడ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని నిత్యం ఇక్కడ ప్రజలు బస్ స్టాప్ లేక ఇబ్బందులు పడుతున్నారు పిర్జాదిగూడ జిహెచ్ఎంసి ఆఫీస్,పోలీస్ స్టేషన్,నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టుకి రావడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అలాగే పలు కాలనీల ప్రజలు ఇక్కడ బస్టాపు లేకపోవడం పై చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ వెంటనే బస్ స్టాప్ ఏర్పాటు చేసి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందిని త్వరగా పరిష్కరించాలని బస్ డిపో మేనేజర్లకు వినతిపత్రం ఇచ్చారు ఈ క్రాయక్రమం లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి సల్ల గుండ్ల సంకిర్త్ రావు, మరియు నమిలికొండ అనిల్ రెడ్డి, బండి మహేష్ యాదవ్,