పరిటాల రవీంద్ర ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని, టీడీపీ సీనియర్ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్, రాప్తాడు జనవరి 25, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ ముంగా ప్రదీప్ అనంతపురం జిల్లా రాప్తా నియోజకవర్గం పరిధిలో వెంకటాపురం గ్రామం నందు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, పేద ప్రజల సంక్షేమం, ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణ కోసం నిలబడి తన ప్రాణాలను సైతం ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం అంకితం చేసి, శత్రువులకు వెన్ను చూపకుండా తూటాలకు బలైన మాజీ మంత్రివర్యులు పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్బంగా అనంతపురం జిల్లా ఆయన స్వగ్రామం వెంకటాపురం గ్రామంలో పరిటాల ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు , టీడీపీ సీనియర్ నాయకులు..అనంతరం రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ, ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరాములు కలసి మాట్లాడి, అక్కడే భోజనం చేయడం జరిగింది..