నేలకొండపల్లి సర్కార్ బడులకు రూ .40 లక్షలు మంజూరు

( సాక్షి బ్యూరో రిపోర్టర్. పసుపులేటి లింగస్వామి) నెలకొండపల్లి మండలం లోని ప్రభుత్వ పాఠశాలకు రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం నిధుల వరమిచ్చింది కాంపోజిట్ గ్రాంట్ కింద మొత్తం రూ.40,41,719 మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది జిల్లా కేటాయించిన రూ.7.44 కోట్లతో భాగంగా మండలానికి ఈ నిధులు అందాయి వీటిలో పాఠశాలలో మరుగుదొడ్లు తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యాలతో పాటు చిన్నపాటి మరమ్మతులు చేపట్టనున్నారు (యాడ్).