జన్నారం మండలంలో ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు అందివ్వాలి

★అటవీశాఖ ఇసుక మాఫియాను గుర్తించాలి . అటవీ శాఖ అధికారుల హస్తం ఉందా

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్, జన్నారం మండలంలోని కవ్వాల్ అభయ అరణ్యం సంస్వరి సెన్సిటివిటీ జోన్ పేరుతో నిరుద్యోగులైన ట్రాక్టర్ యజమానులను రెవెన్యూ పరిధిలోకి వచ్చి ట్రాక్టర్లు వ్యవసాయ పనులకు పోయిన గృహ నిర్మాణ అవసరాలకు గ్రామపంచాయతీ సెక్రటరీ పర్మిషన్తో వెళ్లిన అటవీశాఖ అజామాయేసి తో బలవంతంగా ట్రాక్టర్లను తీసుకువెళ్లి అటవీ శాఖ రేంజ్ లో బంధిస్తూ వేల నుండి లక్షల రూపాయల ఫైన్ గా విధిస్తున్నారు మండలంలోని వేలాది గృహ నిర్మాణ బహుళ అంతస్తుల బిల్డింగులకు ప్రధానంగా అటవీ శాఖ అధికారుల ఇండ్లకు వారి బంధువుల ఇండ్లకు నాణ్యమైన ఇసుక వందల నుండి వేల ట్రిప్పులు డంపుగా నిర్మాణానికి ఎక్కడి నుండి వస్తుందో స్థానిక జన్నారం ఎఫ్డిఓ డిఎఫ్ఓ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి మండలంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లకు నాణ్యమైన ఇసుక గోదావరి నుండి రెవెన్యూ పరిధిలో రిచ్ ను గుర్తించాలి అందివ్వాలి అని స్థానికులు కోరారు.