సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 రిపోర్టర్ గొట్టిముక్కల యోహాన్ త్రిపురాంతకం, మాల మహాసభ మాల మహానాడు ఆధ్వర్యంలో పొన్నూరులో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సభ 26-01-2026 సోమవారం జరగబోవు భారీ బహిరంగ సభకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ ఎస్సీ కమిషన్ మెంబర్ డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొళ్ల అరుణ్ కుమార్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ ఇంకా మరి కొంతమంది పెద్దలు ఈ మీటింగ్ నకు ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు కావున మన త్రిపురాంతకం అంబేద్కర్ కాలనీ నుంచి యూత్ భారీగా తరలి వెళ్లి మద్దతు తెలుపటం మన హక్కు మరియు మన బాధ్యత అని అంబేద్కర్ యూత్ మీడియా సమావేశంలో తెలిపారు.