సాక్షి డిజిటల్ న్యూస్, 25 జనవరి, 2026 (గార్ల మండల రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) గార్ల మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం రాజ్యసభ సభ్యులు (ఎం.పీ) వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ శ్రేణులు జన్మదిన కేకును కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పానుగంటి రాధాకృష్ణ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శీలంశెట్టి రమేష్, మండల నాయకులు ఎండి షఫీ యుద్దీన్, టైల్స్ యాకూబ్ పాషా సంగిశెట్టి ప్రభాకర్ ముంగి రాములు తాళ్లూరి అనిల్ సిరిమర్తి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కత్తి సత్యం తదితరులు పాల్గొన్నారు…