కోరుట్లలో బీజేపీలో భారీ చేరికలు

★బీజేపీ కండువా కప్పి ఆహ్వానించిన మన ఎంపీ అర్విoద్ ధర్మపురి

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ భైరం నారాయణ 25 జనవరి 2026, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డాక్టర్ అనూప్ రావు స్వగృహంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్న పట్టణ ప్రముఖులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో నాయకులు అల్లాడి ప్రవీణ్ మచ్చ శేఖర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రేగుంట మహీంద్ర చేరారు. ఈ చేరికలలో దాదాపు 150 మంది పార్టీలో చేరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు గ, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యాదగిరి బాబు , జగిత్యాల జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ గ జిల్లా మాజీ అధ్యక్షులు మోరపెల్లి సత్యనారాయణ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ , బీజేపీ నాయకులు ఏలేటి నరేందర్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుడాక్టర్ బోగ శ్రావణి డాక్టర్ అనూప్ రావు పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్ చెట్లపెల్లి సాగర్, మాజీ కౌన్సిలర్లు పెండం గణేష్ , కస్తూరి లక్ష్మీనారాయణ , గిన్నెల శ్రీకాంత్ సుదావేణి మహేష్ ఇందూరి సత్యం , జక్కుల జగదీశ్వర్ ఉరుమాండ్ల చరణ్ మాడవేణి నరేష్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.