సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 25 బోధన్ టౌన్, 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊటపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ కార్యదర్శి, ఎస్‌ఏఎంసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఏ ఐ బి యస్ యస్ బోధన్ డివిజన్ ప్రతినిధులు, యువజన సంఘం అధ్యక్షుడు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సంక్షేమానికి ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సంక్షేమానికి ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.