సాక్షి డిజిటల్ న్యూస్ 20 జనవరి 2026 మునుగోడు రిపోర్టర్ సునీల్ సులేమాన్; మునుగోడు మండల కేంద్రానికి చెందిన వల్లకీర్తి శ్యాము, ఆంజనేయులు తండ్రి వల్లకీర్తి దామోదర్ మరణించగా ఇట్టి విషయం తెలుసుకున్న ఉజ్వల రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు నాగరాజ్ గౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి అధికార ప్రతినిధి మాధగోని నరేందర్ గౌడ్, ప్రశాంత్ చారి, పాలకూరి శేఖర్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులు తిరందాస్ రాములు, రావిరాల దశరథ, మిర్యాల వెంకటనారాయణ, మిరియాల సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.