సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్: జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామపంచాయతీ. లో గ్రామంలోని సుమారు 400 వానరులు కోతులు గత మూడు సంవత్సరాలుగా వాటి సంతతిని పెంపొందిస్తూ పంటలను ఖరాబ్ చేస్తూ అనేక రకాలుగా భయ భ్రాంతులకు విద్యార్థులను చిన్న పిల్లలను వృద్ధులను కాలనీవాసులను గ్రామ ప్రజలను ఇబ్బందులు చేసినప్పటికీ గ్రామంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం సర్పంచ్ అల్లం మాధవి రవి. ఉప సర్పంచ్. చెట్టుపల్లి భూపతి. వార్డ్ మెంబర్లు గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ నాయక్ గ్రామంలోని యువత భారీ ఆకారం గల ఎలుగుబంటి వస్త్రాలతో కోర్టులను దూరం తరలించడానికి పలు ప్రయత్నాలు చేసి ప్రస్తుతం ఇబ్బంది చేస్తున్న ప్రదేశం నుండి కొంత దూరం వరకు పంపి ఉపశమనం పొందినట్లు పలు కాలనీలలోని గృహనీలు ప్రజలు తెలిపారు. గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులందరికీ కృతజ్ఞతలు శాశ్వత పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు తెలిపి కోతులను గ్రామాల్లో నుండి అడవి బాట పట్టించే ప్రయత్నం కొనసాగాలి అన్నారు. వార్త ముగింపు.