మార్కండేయ జయంతికి ఆహ్వానం

★ పెగడపెల్లి మండలం బతికె పెల్లి.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వెల్గటూర్ గాజుల శ్రీనివాస్ గౌడ్: జనవరి 20/01/2026 వెల్గటూర్ మండలం శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం అందజేసిన జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం బతికె పెల్లి గ్రామ పద్మశాలి సేవా సంఘం సభ్యులు జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు ఎలగొండ వెంకట రమణ, తుమ్మ సతన్న, నల్ల మహేష్, పెంట శేఖర్, కొమకుల్ రమేష్ తదితరులున్నారు.