భారతీయ జనతా పార్టీలో భారీగా చేరికలు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బైరము నారాయణ 20 జనవరి 2026: జగిత్యాల పట్టణ పద్మశాలి సంఘం కోశాధికారి కొక్కుల ప్రభాకర్-అరుణ గారు మరియు 28వ వార్డ్ సభ్యులు మరియు కొంతమంది కేంద్ర ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నా అభివృద్ధి సంక్షేమం పథకాలకు ఆకర్షితులై ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు Dr.బోగ శ్రావణి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోగ రాజు కుమార్, కశేటి తిరుపతి, సాయి వరుణ్, చెన్న శ్రీనివాస్, చెన్న రఘు, కస్తూరి రాజన్న, గలిపెళ్లి రవి, కుడిక్యాల గణేష్, కుడిక్యాల రుచిత, హర్షిని, రవికుమార్, వంశీ, శ్రీధర్, రఘు, సంజీవ్ కుమార్, మల్లికార్జున్, శ్రీరామ్, సూర్య తేజ్, శివరాం, ముకేశ్, రాకేష్, శ్రీకాంత్, శ్రీకర్, చంద్రశేఖర్, మనిదీప్, మధు, సాయికుమార్, వంశీ మరియు తదితరులు పాల్గొన్నారు.