సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 20 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్: హర్యానా రాష్ట్రం లో జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాలోప్రథమబహుమతిపొందినటువంటి మెగావత్ గౌతమి మెగావాత్ సంతోష్ కుమార్తె మద్దుల్ తండా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సత్కారించడం జరిగింది. ఈ కార్యక్రమములో పార్టీ సీనియర్ నాయకులు పీసు రాజపాల్ రెడ్డి మరియు చెప్యాల భూమేష్ (సీతాయిపేట సర్పంచ్)హొన్నాజిపేట సర్పంచ్ మరియు సబావత్ శ్రీనివాస్, సబావత్ నరేందర్, మెగావత్ పంతులు, మెగావత్ దత్తు, మెగావత్ శివరామ్, జంగిటి చంద్రకాంత్ (ఉప సర్పంచ్ సీతైపేట్) మెగావత్ జెల్లీ, మెగావత్ గజన్, లొక్కిడి సుభాష్,లొక్కిడి సంతోష్,చిన్న ప్రభు, పాకాల రాములు, బాణావత్ సీను,గుండ్ల నరేందర్, తదితరులు పాల్గొన్నారు.