చిన్నారిని ఆశీర్వదించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి

★ భాష బోయిన వీరన్న. ★ తిరుమలాయపాలెం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు.

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 20 పాలేరు రిపోర్టర్ పి వెంకన్న: తిరుమలాయపాలెం మండలంలో సుబ్లేడ్ క్రాస్ రోడ్ ఫంక్షన్ హాల్ నందు మహమ్మదాపురం గ్రామ వాస్తవ్యులు గార్ల శ్రీకాంత్ భాగ్యశ్రీ ల ప్రధమ కుమారుడు విరాట్ బర్త్ డే ఫంక్షన్ హాజరై చిన్నారిని ఆశీర్వదించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, చావ వేణు, తిరుమలాయపాలెం మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు భాష బోయిన వీరన్న, మండల కార్యదర్శి కొండ బాల వెంకటేశ్వర్లు, మహమ్మదాపురం సర్పంచ్ బోడ మంజు రవి.దేవేందర్ రెడ్డి, కీసర సంకీర్తన రెడ్డి. జినక రమేష్. తదితరులు పాల్గొన్నారు.