అన్ని కార్యక్రమాలకు హాజరు కావాలన్నదే ఆయన ఆశయం

సాక్షి డిజిటల్ న్యూస్ కొత్తగూడెం కాన్స్టెన్సీ ఇన్చార్జ్ పనిత మార్కు జనవరి 20 కొత్తగూడెం నియోజకవర్గం: పాల్వంచ పట్టణంలో గల ముదిగొండ కోటేశ్వరరావు దశ దిన కార్యక్రమం వచ్చి నివాళులర్పించిన టీ పీ సీ సీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు కార్యక్రమానికి హాజరయిన టి పి సి సి జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలియజేసారు. పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల. రంగారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతలపూడి. వెంకన్న, ఓబీసీ జిల్లా సెక్రటరీ బొబ్బాల. వెంకట్ యాదవ్,మనోహర్ యువజన కాంగ్రెస్ నాయకులు భార్గవ్ మరియు బందుమిత్రులు పాల్గొన్నారు.