సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా, రామకుప్పంలో లయన్స్ క్లబ్ కమిటీ ఏర్పాటు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకొని కార్యవర్గాన్ని ప్రకటించారు అధ్యక్షులుగా విశ్రాంతి ఉపాధ్యాయులు బి.సత్యనారాయణ శెట్టి కార్యదర్శిగా ఉమామహేశ్వర రాజు కోశాధికారిగా రత్నా లాల్ సర్వీస్ కమిటీ చైర్మన్గా పివిసితాపతి మెంబర్లు గా పీవీ సీతాపతిఇంద్ర ప్రకాష్ రెడ్డి ఆర్ అండ్ విజయ్ కుమార్ ఎస్కే రవి మన్సూర్ హరీష్ కమల్నాథరెడ్డి మరియు మొదటి ఉపాధ్యక్షులుగా ఏ రవికుమార్ రెడ్డి రెండవ ఉప ఉపాధ్యక్షులు రెస్కో వైస్ చైర్మన్ విశ్వనాథ్ కమిటీ అడ్మిన్ గా వేణుగోపాల్ రాజులను ఎన్నుకున్నారు భవిష్యత్తులో ఈ కమిటీ సభ్యుల చేత సమాజసేవ కార్యక్రమాల్లో ముందుండి సేవలు అందించినట్లు తెలుస్తోంది.