ప్రభుత్వ ఉగ్యోగ నియామక పత్రం అందుకున్న గడ్డం హరీష్

సాక్షి డిజిటల్ న్యూస్ జిల్లా:వనపర్తి, మండలం: చిన్నంబావి రిపోర్టర్:క్రాంతి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్ -III ప్రభుత్వ ఉద్యోగ నియామకానికి రాష్ట్ర వ్వాప్తంగా ఒక ఉద్యోగానికి లక్షల్లో పోటీపడ్డారు అలాంటి పోటీలో తన సత్తా చాటి మహబూబ్ నగర్ జిల్లా జోన్- 7 కు తన సేవలు అందించడానికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ మాదాపూర్ శిల్ప కళా వేదికల సభలో ఉద్యోగ నియామక పత్రాని అందించారారు ఈ సంధర్భంగా ఆ షాక రాష్ట్ర డైరెక్టరు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రులు వారి గ్రామ సభ్యులు అందరూ హర్షం వ్వక్తం చెస్తూ శుభాకాంక్షలు తెలియ జేశారు.