ప్రజా దర్బార్ నూతన సంవత్సరం క్యాలెండరు ఆవిష్కరణ

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 18: రిపోర్టర్ తిరుపతి,సిద్దిపేట జిల్లా కొండపాక మండలం పరిధిలో ని మార్పడగా గ్రామం లో అదివారం రోజు ప్రజా దర్బార్ నూతన సంవత్సరం క్యాలెండరు సర్పంచ్ ఆకారంబాలరాజ్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా బాలరాజ్ మాట్లాడుతు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూ వాస్తవాలను వెలికి తీయడానికి మరియు ప్రజల సమస్యల పరిష్కరించే విధంగా ప్రజా దర్బార్ పత్రిక ముందు వరుసలో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ చిట్యాల తిరుపతి, మొగుళ్ళు పరమేష్, ఆకారం గణేష్, ఓయినాలా కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.