సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19, కౌతాళం కౌతాళ మండల కేంద్రమైన కౌతాళం లో యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్బంగా తన నివాసంలో నివాళులు అర్పించిన ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ చెన్న బసప్ప తెలుగు జాతిపై చెరగని ముద్రవేసిన మహనీయుడు.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి.. స్వర్గీయ నందమూరి తారకరామారావు 30 వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన కౌతాళం నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారి అభిమానులతో కలిసి NTR చిత్రపటానికి నివాళులు అర్పించిన కౌతాళం మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు దమ్ములు దీన్ని సర్పంచ్ రమేష్ గౌడ్ కుంభలూరు సర్పంచ్ వీరేష్ ఎరిగేరి మాజీ సర్పంచ్ శేఖర్ కామవరం సర్పంచ్ రంగస్వామి రౌడూర్ అలీ సాబ్ రాజబాబు ముగతి లక్ష్మయ్య రహిమాన్ మంజునాథ్ సిద్దు సౌద్రి సోమశేఖర్ చిరంజీవి భీమయ్య పుగ్గి నాగప్ప డెంగీ రఘురాం పింజారి బాబు తదితరులు పాల్గొన్నారు.
