డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందేశం పత్రంను గృహజ్యోతి లబ్ధిదారులకు పంపిణీ చేసిన ట్రాన్స్ కో అధికారులు

సాక్షి డిజిటల్ న్యూస్ కొనిజర్ల 19/2026 ఖమ్మం జిల్లా కొణిజర్ల, చిలుము ఉపేందర్ రావు పల్లిపాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట ఆత్మకం చేపట్టిన 24 గంటలు ఉచిత వ్యవసాయ కరెంటు గృహజ్యోతి పథకములకు 200 యూనిట్లు ఫ్రీ కరెంటుగా తెల్ల కార్డు ఉన్న ప్రతివారికి వర్తించే విధంగా నిర్ణయం తీసుకొని సఫలమైన సందర్భంగా దానిని ఉప ముఖ్య మంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క సందేశాన్ని ఎస్పీడీసీ ఎల్ నుండి కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి వినియోగదారునికి ప్రతి గ్రామం సందేశ పత్రం చేరేలా కార్యక్రమం చేపట్టారు ఈ సందేశ పత్రం పల్లిపాడు కొనిజర్ల మండలం వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 17 వ వార్డు లో ఉన్న వినియోగదారులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్మెన్ బాబురావు. చిలుము సునీత. Sk రజియా. చిలుము నాగేంద్ర పాల్గొన్నారు.