సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్ జన్నారం మండలంలోని కలమడుగు నుండి మొదలుకొని రాంపూర్ వరకు గోదావరి నది తీరంలోని నాణ్యమైన ఇసుకను స్థానిక జన్నారం మండలం గృహ నిర్మాణ అవసరాలకు వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయమును సమకూర్చాలి సామాన్య ప్రజానీకంకు ఉపాధి హామీ పనిలో గ్రామాలలోని ప్రభుత్వ సంక్షేమ పలాలకు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను అందియాల్సిన అవసరం స్థానిక మంచిర్యాల జిల్లాలోని జిల్లా యంత్రాంగం మైనింగ్ జన్నారం మండలం రెవెన్యూ అధికారులు రిచ్ గుర్తించడానికి అనువుగా ఉన్న ప్రాంతాన్ని మైనింగ్ అధికారులు పర్యవేక్షణ చేసి ఉన్నత అధికారులకు తెలిపాలని అటవీశాఖ ఆంక్షలు కవ్వాల్ అభయ అరణ్యం రెవెన్యూ గ్రామాల ను ఆనుకొని గోదావరి నది తీర ప్రాంతం ఉంది జగిత్యాల జిల్లా వాసులు ప్రభుత్వపరంగా ఇసుకను తీసే పద్ధతిలో మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలో ఇసుక రీచ్ ను గుర్తించాల్సిన అవసరం ఉంది అని గృహ నిర్మాణ కార్మికుల పక్షాన సామాజిక విశ్లేషకుడు మామిడి విజయ్ కోరాడు.