సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 19, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
అమలాపురం నియోజకవర్గం ఇటీవల కామనగరువు సచివాలయం వద్ద గ్రామ సందర్భంగా సర్పంచ్ నక్క అరుణ కుమారి భర్త చంద్రశేఖర్ పై జరిగిన దాడి విషయాలను అడిగి తెలుసుకున్న దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మాజీమంత్రి పినిపే విశ్వరూప్. డిమాండ్ చేశారు కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్. గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు. వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు తదితరులు.. పాల్గొన్నారు.