.
సాక్షి డిజిటల్ న్యూస్: 19 జనవరి, పాల్వంచ. రిపోర్టర్ : కె.జానకిరామ్. సీపీఐ పార్టీ వందేళ్ల ఉత్సవంకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుదిక్కుల నుండి అధిక సంఖ్యలో సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనలలో ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు తరలివెళ్తున్నారు. ఈ వందేళ్ల ఉత్సవంకు తెలంగాణ రాష్ట్ర సీఎం. రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు.