సాక్షి డిజిటల్ న్యూస్,19 జనవరి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పట్టణ కేంద్రంలో షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ బాలికల వసత గృహం హాస్టల్ భవనం ఉన్న ప్రస్తుతం ప్రైవేట్ భవనంలో హాస్టల్ నిర్మించడం జరిగింది. అన్ని సదుపాయాలు ఉన్న గవర్నమెంట్ షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ బాలికల వసత గృహం భవనం కొన్ని మరమ్మతులు చేసి పిల్లలకు అందించేస్తే బాగుంటుందని, మరియు లక్షలాది రూపాయలు కిరాయి ప్రైవేట్ భవనం ఖర్చు చేయకుండా ఆదావుతుందని ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం,అధికారులు స్పందిస్తూ దీనిపైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ మండల అధ్యక్షుడు నకరేకంటి నరేష్ కోరారు.
