సాక్షి డిజిటల్ న్యూస్ 13 జనవరి 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి జగిత్యాల పట్టణ పాత 45వ వార్డులో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అన్నారు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువల జ్యోతి లక్ష్మణ్ గోలి శ్రీనివాస్ నాయకులు గట్టు సతీష్ బోడ్ల జగదీష్, పిప్పరి అనిత, పోతునుక మహేష్,రాజగోపాల చారి, కౌన్సిలర్ లు, నాయకులు యువకులు మహిళలు, తదితరులు పాల్గొన్నారు