సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిట్యాల మండలంలోని వివిధ గ్రామాలలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు బిజెపి మండల అధ్యక్షుడు పి వెంకన్న ముదిరాజ్ వని పాకలగ్రామంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించార వెలిమినేడు గ్రామంలో నీ అంశల అనిల్ కుమార్ వివిధ ప్రజాసంఘాల నాయకులు స్వామి వివేకానంద కు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వివేకానంద బోధనలు యువతకు మార్గదర్శమని యువత లక్ష్యసాధనతో పట్టుదలతో ముందుకు సాగాలని సమాజ సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలని క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం సేవా భావాన్ని పెంపొందించు కోవాలని దిశా నిర్దేశిక శకమని విద్యా క్రీడలు సేవా కార్యక్రమాల ద్వారా సమాజ నిర్మాణములు యువత కీలక పాత్ర పోషించాలి చికాగో మహానగరంలో భారత దేశ ఔన్నత్యాన్ని చాటిన మహానీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు వెళ్లి రాఘవరెడ్డి దేశ బోయిన నరసింహ అంతటి నరసింహ పంది నరేష్ వెలిమినేడు ఐదో అవార్డు మెంబర్ జి నుకల నాగమణి జంగయ్య అంశాల అనిల్ కుమార్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అంతటి వెంకటేశ్వర్లు సుర్కంటి కృష్ణారెడ్డి అంతటి సురేష్ కూరెళ్ళ రవీందర్ గుర్రం శ్రీను బొంతల వెంకటరెడ్డి గోలి యాదయ్య వడ్డేపల్లి శివప్రసాద్ ఆరూరి హరికృష్ణ లోడే సైదులు తదితరులు పాల్గొన్నారు.