సర్పంచ్ సత్యనారాయణ యాదవ్ ని సన్మానించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

సాక్షి డిజిటల్ న్యూస్:జనవరి 13 ఆత్మకూర్(ఎం) మండల రిపోర్టర్ మేడి స్వామి, హైదరాబాద్ లో జరిగిన యాదవ మీడియా విజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రజెంటేషన్ లో భాగంగా పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నాగుల సత్యనారాయణ యాదవ్ ని సన్మానించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ క్రాంతి దళం వ్యవస్థాపకులు పృథ్విరాజ్ యాదవ్ ఈ సందర్బంగా సర్పంచ్ సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ నేను చేసిన సేవలను గుర్తించి వార్డు అందజేసిన యాదవ మీడియా విజన్ వారికీ ధన్యవాదలు తెలిపారు ఈ కార్యక్రమం లో యాదవ విజన్ సీఇఓ కిరణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.