సజావుగా సర్వసభ్య సమావేశం

సాక్షి డిజిటల్ న్యూస్ 13 జనవరి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ చింతల బుల్లి లక్ష్మీ అధ్యక్షతన సోమవారం సర్వసభ్య సమావేశం సజావుగా నిర్వహిం చడం జరిగింది సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు ఎక్కువగా రెవిన్యూ సమస్యలును లేవనెత్తారు గ్రామాల్లో రెవెన్యూ సంస్థలు తో రైతులు బాధపడుతున్నారని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు రెవిన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్లు గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కర్రీసత్యం వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలం నాయుడు ఎంపీడీవో సువర్ణ రాజు డిప్యూటీ ఎంపీడీవో వరప్రసాద్ పరిపాలన అధికారి లక్ష్మీనారాయణ మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు హాజరైనారు.