సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13 భూమయ్య పిట్లం మండలం పిట్లం మండల కేంద్రంలోని ప్రజలుస్వామీ వివేకానంద జయంతి శుభ సంధర్బంగా పిట్లం మండల కేంద్రంలోని తిమ్మానగర్ రోడ్ కల్హేర్ హాస్నాపూర్ మూల ములుపు వద్ద జుక్కల్ మఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గోపాల్ మహారాజ్ తనయులు కేశవ మహారాజ్ చేతుల మీదుగా కాషాయ జెండా ఆవిష్కరణ త్వరలో స్వామీ వివేకానంద యొక్క కాంస్య విగ్రహాం ఏర్పాటు చేస్తామని అన్నారు. జయంతి ఉత్సవాన్ని స్వామీ వివేకానంద యువకులకు ఆయన సూక్తుల ద్వారా ఉత్తేజ పరిచే ధైర్యశాలీ జనవరి 12 యువజన దినోత్సవం స్వామీ వివేకానంద జయంతిని పురస్కరించుకోని త్వరలో మన పిట్లంలో స్వామి వివేకానంద చౌక్ ఏర్పాటు చేస్తామని అన్నారు.భజ్ రంగ్ ధళ్ విశ్వహింధూ పరిషత్ ఆధ్వర్యంలో అఖిల షక్ష నాయకులు గ్రామ సర్పంచ్ కుమ్మరి శేఖర్, బీజేపి జిల్లా నాయకులు అశోక్ రాజ్, పిట్లం మండల అధ్యక్షులు సాయిరెడ్డి,మోహన్ రెడి, జగ్ జీత్ సింగ్, గాండ్ల రఘవరన్ శ్రీశైలం సేట్,
బీ ఆర్ ఎస్ నాయకులు నర్సాగౌడ్, గాండ్ల సత్యం, నాగ్ నాథ్, కాంగ్రెస్ పార్టీ అశోక్ లింగం బుడాల నవీన్ శ్రీనివాస్ రెడ్డి శివ వ్యాపారస్తులు పాల్గొన్నారు.