సాక్షి డిజిటల్ న్యూస్ :జూలూరుపాడు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 13 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లో నీ ముస్లిం మైనారిటీ కి చెందిన మహిళలు కుట్టుమిషినులు దరఖాస్తులు చేసురున్న వారికి జూలూరుపాడు మండలం ముస్లిం మైనారిటీ కుట్టు మిషిన్ ల దరఖాస్తులు పక్కదోవ పట్టించి వాళ్ళని మోసం చేసి వైరా నియోజకవర్గం మొత్తం మీద ఏన్కూర్ కి 31, కొనిజర్ల కి 52,సింగరేణి కి 55, వైరా రూరల్ కి 70, వైరా మున్సిపాలిటీ కి 56, మొత్తం : 264 కుట్టు మిషిన్లు కేటాయించి జూలూరుపాడు ముస్లిం మైనారిటీ మహిళ్లలకు మోసం చేసిన వైరా ఎంమ్మెల్యే మాల్లోత్ రాందాస్ నాయక్ జూలూరుపాడు మండలం లో ఉన్న ముస్లిం మైనారిటీ నాయకులు ఎవరికి కనిపించడం లేదు.