మినీ మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఆహ్వానం

★జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం ఆలయ కమిటీ

సాక్షి డిజిటల్ న్యూస్ : జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 13 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామ పంచాయతీ పరిధిలో నీ మినీ మేడారం జాతర సమ్మక్క సారలమ్మల జాతర జరుగు తేదీ,, 21 బుధవారం ,22 గురువారం, 23 శుక్రవారం ,వరకు నిర్వహించడం కొరకు ఆలయ కమిటీ పూజారులు మరియు గ్రామ పెద్దలు నిర్వహించడం జరిగింది.