సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 12: రిపోర్టర్ తిరుపతి, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం పరిధిలో ని మర్పడగ గ్రామం లో సోమవారం రోజు గ్రామంలో మహిళా సమైక్య సంఘాల ఆధ్వర్యంలో కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్ ఆకారం బాలరాజు మరియు పాలకవర్గం, వార్డు సభ్యులు,ఆకారం శివ కుమార్, దున్న పూర్ణచ్చందర్ మరియు ఏ పి యమ్ విజయ నిర్మల ని మరియు పంచాయతీ కార్యదర్శి సుద్దాల శ్రీకాంత్ ని సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో CC కొమ్ము నర్సిములు అధ్యక్షులు ఆకారం శోభ, లింగాపురం భాగ్యశ్రీ, మరియు మహిళా సంఘాల లీడర్లు తదితరులు పాల్గొన్నారు.