బీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఆవిష్కరణ పుట్ట మధుకర్…

సాక్షి డిజిటల్ న్యూస్ మహాదేవపూర్ మండలం, జనవరి 13, మహాదేవ్‌పూర్‌ మండలం సూరారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ జెండా గద్దెపై పార్టీ జెండాను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సూరారం , రాపెళ్లి కోట గ్రామాల్లో పలు కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు…..