బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ

★మాజీ ఎమ్మెల్యే రేగా కాంతరావు

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 13 మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ యస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరియు బి ఆర్ యస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మరియు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు చేతులు మీదుగా జరిగిన క్యాలండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నరు.