సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 12 వరంగల్ రిపోర్టర్ జన్ను కోర్నెలు, నగరంలోని దేశాయపేట గ్రామానికి చెందిన గోక వెంకటేష్ ను భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గోక వెంకటేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శిగా రెండోసారి నాపై నమ్మకంతో పదవి ఇచ్చినా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ప్రదీప్ రావు కుసుమ సతీష్ రత్నం సతీష్ షా బాకం హరిశంకర్ మరియు జిల్లా నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని తెలియజేస్తున్నాను.