తడిసిన విమలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్

*యువత క్రీడాల్లో రాణించాలి బీజేపీ జిల్లా కార్యదర్శి తడిసిన మల్లారెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్: జనవరి 13 ఆత్మకూర్(ఎం) మండలం రిపోర్టర్ మేడి స్వామి, సంక్రాతి పండగ సందర్బంగా పల్లెర్ల లో గ్రామంలో తడిసిన విమలమ్మ ఫౌండేషన్ చైర్మన్ బిజెపి జిల్లా కార్యదర్శి తడిసిన మల్లారెడ్డి ఆధ్వర్యంలో 14వ రోజున యువతకు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని మల్లారెడ్డి తెలిపారు ఆసక్తి ఉన్నవారు పేర్లు నమోదు చేసుకోవాలని ఆర్గనైజర్స్ లోడి చంద్రశేఖర్ 83747 05341 లోడి మణికాంత్ 89192 15737 సంప్రదించగలరని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *