ఘనంగ వడ్డె ఓబన్న జయంతి వేడుకలు జరిపిన కొప్పునూర్ గ్రామ వడ్డెరులు

సాక్షి డిజిటల్ న్యూస్, జిల్లా:వనపర్తి, మండలం:చిన్నంబావి, రిపోర్టర్:క్రాంతి కుమార్, సాక్షి డిజిటల్ న్యూస్ చిన్నంబావి మండలం కొప్పునూర్ గ్రామంలో ఆధివారం జరిగిన వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా జరిపారు వడ్డెరులు ఈ కార్యక్రమంలో వడ్డెరులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం లో ఉన్న వడ్డెరులు ప్రతీ సంవచ్చరం మన స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్నను గుర్తుచేసుకోవాలి, ఎందుకంటే ఓబన్న ఒక్క కులానికే కాదు దేశం కోసం పోరాడారు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటు తెలియ జేశారు, వడ్డెరులు నివాళులు అర్పించారు,ఈ కార్యక్రమంలో వడ్డెరులు కృష్ణలీల, కుర్మయ్య, వెంకటేష్, బాలరాజు, సురేష్, మద్దిలేటి, సురేష్, శివ, చెంద్రి, కుర్మయ్య, మహేష్, పరుషరామ్, జగదీష్, నరసింహా, ఉదయ రాజు, సుభాష్, శివ పాల్గొన్నారు.