ఘనంగా వివెేకనంద జయంతి ఉత్సవాలు.

సాక్షి డిజిటల్ న్యూస్ తేది- 13-01-2026.గ్రామం-మస్కాపూర్, మండలం- ఖానాపూర్, జిల్లా-నిర్మల్ రిపోర్టర్ పేరు-వేములవాడ నవీన్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని రాజురా గ్రామంలో యువ దళం ఆద్వర్యంలో వివెేకనంద జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్ మరియు ప్రజాప్రతినిధులు, యువకులు, పిల్లలు పాల్గొని వివెేకనంద జయంతి ని ఘనంగా నిర్వహించారు.