గోన వారి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన గొట్టిముక్కల యోహాన్

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 13, త్రిపురాంతకం విలేకరి దోర్నాల మండల యువ నాయకులు గోన సతీష్ స్వగ్రామమైన కడపరాజుపల్లిలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది ఈ వివాహానికి అతిరధ మహారధులు హాజరయ్యారు సతీష్ దోర్నాల మాల ఐక్య వేదిక అధ్యక్షులుగా బాధ్యతను సఫలికృతముగా నిర్వర్తిస్తున్నారు గత సంవత్సరం జూన్ ఎర్రగొండపాలెం లొ జరిగిన మాల ఐక్యవేదిక మీటింగ్ నకు భారీగా ధన మరియు జన సమీకరణ చేసి ఉన్నాడు అతని వివాహానికి త్రిపురాంతకం అంబేద్కర్ నగర్ నుంచి యువకులు పాల్గొన్నారు.