ఇబ్రహీంపట్నం గ్రామంలో గృహ జ్యోతి బిల్లుల పంపిణీ

సాక్షి, డిజిటల్ న్యూస్, మరికల్, జనవరి,13,2026, ( రిపోర్టర్ ఇమామ్ ), మరికల్ మండల పరిధిలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గృహ జ్యోతి బిల్లు ప్రొసీడింగులు ఇవ్వడం జరిగినది రైసింగ్ తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి ఇవ్వడం జరిగినది . ఈ కార్యక్రమంలో