సాక్షి డిజిటల్ న్యూస్ 13 జనవరి : వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి : మండల పరిధిలో సోమవారం రోజున వెలివర్తి గ్రామానికి చెందిన సుంకోజు బిక్షపతి చారి మరణించారు .వారిది చాలా నిరుపేద కుటుంబం వారి మరణ వార్త సమాచారం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులకి ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి అన్న 5000/-రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో వెలివర్తి గ్రామ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.