సాక్షి డిజిటల్ న్యూస్ - జనవరి 13- హైదరాబాద్ - తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక అంకానికి తెరలేవ నుంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అభివృద్ధి పాలనకు సమంతరంగా పరులు తీయించడమే లక్ష్యంగా ఫిబ్రవరి నెలలో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమీర్పేట్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముద్దపురం శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ కుటుంబ సభ్యుడిగా కొన్ని ఏళ్లు గా కాంగ్రెస్ ప్రభుత్వమే నా ఇల్లు గా ఏ పని చెప్పినా చేస్తూనే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు గడిచిన కాలంలో ఆయన ఏ పదవి ఆశించకుండా మూడు రంగుల జెండా పార్టీని నమ్మకున్నడు శ్రీకాంత్ గౌడ్ . ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసి ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతనినీ గుర్తించాలి. గుర్తించి అతనినీ మున్సిపల్ బరిలోకి దించాలని ప్రతి ఒక్కరి కోరిక. జిహెచ్ఎంసి ఎన్నికల్లో శ్రీకాంత్ గౌడ్ కి ఒక అవకాశం కల్పించాలన్నది కాంగ్రెస్ పెద్దలు ఒకసారి ఆలోచించాలి . కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఒక అవకాశం ఇస్తే శ్రీకాంత్ గౌడ్ ప్రజల సేవలో ఆయన శక్తి మేరకు పని చేస్తారు అని మా ప్రగాఢ నమ్మకం అని స్థానికులు అన్నారు. ఆయన ఇప్పుడు, ఎప్పుడూ పౌరులకు మెరుగైన సేవలు అందించడం లో ఆయనకు ఆయనే సాటి.
ప్రజల సమస్యల కోసం వాటిని పరిష్కరించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నగరంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలనేదే ముద్దపురం శ్రీకాంత్ గౌడ్ ఆశయం అన్నారు.
ఆయనకు మీ ఆమోదం, ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాము. మన నగరాన్ని మనమే అభివృద్ధి పథంలో నడిపిద్దాం! మరి ఆయనను వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ఆయనను గుర్తించి పదవి బాధ్యతలు అప్పజెప్ప గలుగుతారని మా ప్రార్థన ,,,,జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి,,,, మనందరి తరపున కూడా ఆయనకు సీటు తప్పకుండా రావాలని ఆశిద్దాం.
