సుబ్రహ్మణ్యం రాజుపరామర్శించిన ఉరుకుంద ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ జి చెన్న చన్న బసప్ప

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 09/2026 కౌతళం మండల కేంద్రమైన కౌతాళం రాజా నగర్ క్యాంపులో గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్రమణ్యం రాజు పరామర్శించి ఆరోగ్యంపై చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనోధైర్యంగా ఉండాలని ఏ సమస్య వచ్చినా మేము ఉన్నామని ఆయనకు భరోసా కల్పించారు మరియు యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కొట్రేష్ గౌడ్, రమేష్ గౌడ్, దుంతి సిద్దు, కురుగోడు, మైనారిటీ రెహిమాన్, సౌద్రి సోమశేఖర్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *