సాక్షి డిజిటల్ న్యూస్: జూలూరుపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవరి 9 రిపోర్టర్ షేక్ సమీర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామ పంచాయతీ సర్పంచ్ కోర్స రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మలకు. మొక్కులు.చెల్లించుకుని ఆ తల్లుల దర్శనం చేసుకొని అనంతారం గ్రామం ప్రజలు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ తల్లులను వేడుకున్నారు.
