సాక్షి డిజిటల్ జగిత్యాల జిల్లా మెట్పల్లి రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ జనవరి 8 2026 జగిత్యాల జిల్లా మెట్పల్లి మధ్యాహ్నం సమయం రెండు 2:00 అవుతున్న వెలుగుతున్న వీధి దీపాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మెట్పల్లి టౌన్ పరిధిలోని న్యూ బోయవాడ నిఖిల్ భారత్ స్కూల్ ఎదురు వీధిలో పట్టణంలోని న్యూ బోయవాడలో నిఖిల్ భారత్ స్కూల్ ఎదురు వీధిలో మధ్యాహ్నం రెండు అవుతున్న వెలుగుతున్న వీధి దీపాలు ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ అందించినప్పటికీ రానివారికి ఇలా వెలుగుతున్న దీపాలను చూసి వాపోతున్నారు దయచేసి అధికారులు దీనిని గుర్తించి వీధి దీపాలను తగిన సమయంలో స్పందించి వీధి దీపాలను ఆర్పగలరని కాలనీవాసులు కోరుకుంటున్నారు రిపోర్టర్ షేక్ అజ్మత్ అలీ జనవరి 8 2026
జగిత్యాల జిల్లా మెట్పల్లి మెట్పల్లి టౌన్ పరిధిలోని న్యూ బోయవాడ నిఖిల్ భారత్ స్కూల్ ఎదురు వీధిలో
పట్టణంలోని న్యూ బోయవాడలో నిఖిల్ భారత్ స్కూల్ ఎదురు వీధిలో మధ్యాహ్నం రెండు అవుతున్న వెలుగుతున్న వీధి దీపాలు ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ అందించినప్పటికీ రానివారికి ఇలా వెలుగుతున్న దీపాలను చూసి వాపోతున్నారు దయచేసి అధికారులు దీనిని గుర్తించి వీధి దీపాలను తగిన సమయంలో స్పందించి వీధి దీపాలను ఆర్పగలరని కాలనీవాసులు కోరుకుంటున్నారు.
